మీకు తెలుసా..? కిస్‌మిస్ తింటే ఏమౌతుందో..

కిస్‌మిస్‌లు ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది.

దీనిలో ఫైబర్, విటమిన్లు, కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి అనేక పోషకాలు లభిస్తాయి.

కిస్‌మిస్‌లో సహజమైన షుగర్ ఉంటుంది, ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.

ఎండుద్రాక్షలో కేలరీలు ఎక్కువగా ఉండవు. ఫలితంగా బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.

ఇవి ఎర్రరక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి.

కిస్‌మిస్‌లో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలు దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది.

అలాగే దీనిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, డయాబెటిస్‌ను నివారిస్తుంది.

దీనిలో సోడియం ఎక్కువగా ఉంటుంది, పొటాషియం తక్కువగా ఉంటుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.

ఎండు ద్రాక్షలో విటమిన్ ఎ, బీటా కెరొటిన్ ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి.

మీరు కిస్‌మిస్‌ను డైరెక్టుగా తినవచ్చు లేదా పాలలోగాని, నీటిలోగాని నానబెట్టి తినవచ్చు.