జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ - ఉత్తరాఖండ్

హెమిస్ నేషనల్ పార్క్ - లడఖ్. మంచు పులులు ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తాయి.

సందర్బన్స్ నేషనల్ పార్క్ - పశ్చిమ బెంగాల్ (రాయల్ బెంగాల్ టైగర్)

కజిరంగ నేషనల్ పార్క్ - అస్సాం

రణతంబోర్ నేషనల్ పార్క్ - రాజస్థాన్

కన్హా నేషనల్ పార్క్ - మధ్యప్రదేశ్

ముదుమలై నేషనల్ పార్క్ - తమిళనాడు

బంధవ్ ఘర్ నేషనల్ పార్క్ - మధ్యప్రదేశ్

బాండీపూర్ నేషనల్ పార్క్ - కర్ణాటక

పెరియార్ నేషనల్ పార్క్ - కేరళ

పెంచ్ పార్క్ - మధ్యప్రదేశ్

కబిని నేషనల్ పార్క్ - కర్ణాటక

ఎరవికుళం నేషనల్ పార్క్ - కేరళ

తడోబా-అంధారి నేషనల్ పార్క్ - మహారాష్ట్ర

గిర్ నేషనల్ పార్క్ - గుజరాత్