ఎముకల బలానికి ఈ వ్యాయామాలు చేయండి

ఎముకలు, కీళ్లు బలంగా ఉండాలంటే స్వాట్స్, లౌంజెస్, పుష్ అప్స్ చేయండి.

స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తో ఎముకలను బలహీనం చేసే ఆస్టియోపోరోసిస్ వ్యాధిని నివారించవచ్చు.

యువతీయువకులకు గ్లూట్ బ్రిడ్జెస్, ఇసో మెట్రిక్ స్వాట్స్ వ్యాయామంతో  త్వరగా ఎముకలకు బలం చేకూరుతుంది.

డెడ్ లిఫ్ట్, ఫ్లాంక్స్ చేస్తే.. కండరాలు, ఎముకల బలంగా తయారవుతాయి.

గుండె, ఎముకల ఆరోగ్యం కోసం సీటెడ్ జాక్స్, వుడ్ చాప్స్ లాంటి ఎక్సర్‌సైజ్‌లు ఉపయోగపడతాయి.

కనీసం వారానికి రెండు రోజులైనా తప్పనిసరిగా ఎముకల బలం కోసం వ్యాయామం చేయాలి.