వయస్సు పెరిగే కొద్దీ ముఖం, శరీరంపై వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి.
కానీ సరైన జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లతో వృద్ధాప్య ప్రభావాలను తగ్గించవచ్చు.
ఏజ్ పెరుగుతున్నా కూడా యవ్వనంగా ఉండాలంటే, మీ జీవనశైలి, ఆహారపు అలవాట్లలో అవసరమైన మార్పులు చేసుకోవాలి.
యంగ్ లుక్ కోసం దానిమ్మ తినడం అలవాటు చేసుకోవాలి.
చర్మాన్ని మృదువుగా మార్చే సమ్మేళనాలు కూడా దానిమ్మలో ఉంటాయి.
అవకాడోలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుషల్కంగా ఉంటాయి.
అవకాడోలో ఉండే పోషకాలు వయస్సు పెరుగుతున్నా కూడా యంగ్ గా కనిపించేలా చేస్తాయి.