Fill in some text

ప్రస్తుతం చాలా మంది చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.

కొంత మంది చుండ్రును తగ్గించుకోవడానికి రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు.

కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల చుండ్రును తగ్గించుకోవచ్చు.

పొద్దు తిరుగుడు విత్తనాలు తినడం వల్ల చుండ్రు తగ్గుతుంది.

బొప్పాయి తినడం వల్ల కూడా చుండ్రు తగ్గుతుంది. తలపై పేరుకుపోయిన మురికి తొలగిపోతుంది.

ఎగ్స్‌లో జింక్, బయోటిన్ ఉంటాయి. ఇవి చుండ్రును తగ్గించడంలో ఉపయోగపడతాయి.

వెల్లుల్లిలో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.