ఇంట్లో సువాసన కోసం ఈ మొక్కలను పెంచండి
సాఫ్రాన్ ప్లాంట్.. కశ్మీర్‌లో లభించే ఈ మొక్క లావెండర్ కలర్‌లో సువాసన వెదజల్లుతుంది.
సెంటెడ్ లీఫ్ గెరానియం.. ఈ మెక్క సువాసన వెదజల్లడంతో పాటు ఇంట్లో గాలిని ఫ్రెష్‌గా ఉంచుతుంది.
గార్డేనియా.. డార్క్ గ్రీన్ లీవ్స్ ఉన్న ఈ మొక్కకు ఉండే తెల్లని పువ్వులు మంచి సువాసననిస్తాయి.
ట్రాపికల్ జాస్మిన్.. ఈ మెక్కకు నిత్యం నీరు, సూర్యకాంతి అవసరం. ఇది బ్రీచీ సెంట్ నిస్తుంది.
ఇంగ్లీష్ లావెండర్.. దీని సువాసనతో మానసిక విశ్రాంతి లభిస్తుంది.
ఆర్కిడ్స్... ఈ మొక్కలు వివిధ రంగుల్లో లభిస్తాయి. అందంగా ఉంటూనే సువాసననిస్తాయి.