వేసవిలో మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మీ స్కిన్ కేర్ విషయంలో అవసరమైన మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం

సమ్మర్‌లో ప్రతి ఒక్కరూ తమ చర్మం యొక్క రంగు కాపాడుకోవడానికి రెట్టింపు శ్రద్ధ వహించాలి.

మరి ఎండా కాలంలో ఎలాంటి టిప్స్ మీ చర్మాన్ని తాజాగా ఉంచుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సమ్మర్‌లో ఉదయం పూట ముఖం కడుక్కోవడం ద్వారా మీ స్కిన్ కేర్ రొటీన్ ప్రారంభించండి.

వేసవిలో చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సీజన్‌లో చెమట రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది.

ఈ సీజన్‌లో చర్మ కాంతిని కాపాడుకోవడానికి మీ స్కిన్ కేర్ రొటీన్‌లో ఖచ్చితంగా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌ను చేర్చుకోండి.

వేసవి కాలంలో మనకు చెమటలు ఎక్కువగా పడతాయి. అందుకే క్రమం తప్పకుండా  ఫేస్ మాస్క్‌లను అప్లై చేయడం అవసరం.