ఇవి తింటే.. ‘బెడ్ రూమ్‌’లో తిరుగే ఉండదు, ఎంతసేపైనా...

మీ రక్త ప్రసరణ ఎంత బాగుంటే.. అంత బాగా బెడ్ రూమ్‌లో రాణించగలరు.

నత్తగుల్లలు: ఇందులోని జింక్.. టెస్టోస్టెరోన్, స్పెర్మ్ ప్రొడక్షన్ పెంచుతుంది.

డార్క్ చాక్లెట్: ఇందులోని ఫ్లావనాయిడ్స్ బ్లడ్ సర్క్యులేషన్ పెంచి.. అందుకు సహకరిస్తుంది.

పుచ్చకాయ: ఇందులోని సిట్రాలిన్ రక్త నాళాలను చురుగ్గా ఉంచి.. ఆ టైమ్‌లో రెచ్చిపోయేలా చేస్తుంది.

నట్స్ & సీడ్స్: బాదం, వాల్ నట్స్, గుమ్మడికాయ విత్తనాలు కూడా బ్లడ్ సర్క్యూలేషన్ పెంచుతాయి.

అవకడోలు: ఇందులోని హెల్తీ ఫ్యాట్స్, విటమిన్ ఇ, పొటాషియం.. అబ్బాయిలకు వరం లాంటివి.

అరటి పండ్లు: ఇందులోని బ్రొమెలైన్.. టెస్ట‌ోస్టెరోన్ స్థాయిలను పెంచుతాయి. శక్తిని ఇస్తాయి.

పాలకూర: ఇందులోని మెగ్నీషియం రక్త నాళాలను చురుగ్గా ఉంచుతుంది.

వెల్లులి: ఇందులోని Allicin రక్త ప్రసరణ మెరుగుపరిచి మాంచి స్టామినా ఇస్తుంది.

దానిమ్మ: ఇందులో బోలెడన్ని యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బ్లడ్ ఫ్లోన్ పెంచుతాయి.

గుడ్లు: ఇందులోని విటమిన్-B ఒత్తిడి తగ్గించి.. హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది.