శోభితా దూళిపాళ్ల గుంటూరు జిల్లా తెనాలిలో మే 31న జననం

తండ్రి పేరు వేణుగోపాల్ రావు, తల్లి పేరు శాంతా కామాక్షి

టాలీవుడ్‌లో గూఢాచారి మూవీతో ఎంట్రీ ఇచ్చిన శోభిత ధూళిపాళ్ల

అచ్చ తెలుగు నటి అయినా మొదటగా బాలీవుడ్‌లో నటిగా ఎంట్రీ

తన నటనతో తెలుగు, హిందీ, మళయాలం భాషల్లో ఛాన్సులు

హెచ్‌ఆర్ కాలేజ్‌లో ఉన్నత చదువు కంప్లీట్‌

మిస్ ఎర్త్‌ పోటీల్లో భారత్‌ తరుపున ప్రాతినిథ్యం

ఇంట్రెస్ట్ లేకపోయినా టైమ్స్ ఆఫ్‌ ఇండియా ద్వారా మిస్ ఇండియా పోటీలకు

2013 ఫెమినా మిస్ ఇండియా సౌత్ టైటిల్ గెలిచిన శోభితా

కళాంజలి గ్రూప్‌లోనూ నటించి శభాష్ అనిపించుకున్న శోభిత