కొలెస్ట్రాల్‌ను కట్ చేసే ఫ్రూట్ ఇదే..

బ్లాక్ కరెంట్‌లో విటమిన్ C నారింజ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది.

వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో శరీర రక్షణ వ్యవస్థ బలపడుతుంది.

బ్లాక్ కరెంట్ రక్తనాళాలను బలపరచి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కంటి చూపును మెరుగుపరుస్తుంది.

మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

విటమిన్ C, గామా-లినొలెనిక్ యాసిడ్ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి.

విటమిన్ C, గామా-లినొలెనిక్ యాసిడ్ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి.

నేచురల్ షుగర్స్, విటమిన్‌లు, ఖనిజాలు శరీరానికి ఎనర్జీని ఇస్తాయి.

శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ను తొలగించడంలో బ్లాక్ కరెంట్ జ్యూస్/ఫలం కీలక పాత్ర పోషిస్తుంది.