టీ భారతీయులకు చాలా ఇష్టమైన పానీయం

చాలామంది పాలతో చేసిన టీ తాగుతారు

మరికొందరు మాత్రం బ్లాక్ టీ తాగుతుంటారు

బ్లాక్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి

అయితే కొన్ని రకాల సమస్యలున్న వారు బ్లాక్ టీ తాగడం వల్ల నష్టాలు వాటిల్లుతాయి

బ్లాక్ టీ నిద్ర సంబంధ సమస్యలు కలుగజేస్తుంది

బ్లాక్ టీలో ఉండే టానిన్లు జీర్ణ సమస్యలను మరింత పెంచుతాయి

కొందరికి శరీరం చాలా తొందరగా డీహైడ్రేషన్ కు లోనవుతుంది

బ్లాక్ టీ లో ఫ్లోరైడ్ ఉంటుంది. ఇది ఎముకలను బలహీన పరుస్తుంది