BMW కొత్త ఎలక్ట్రిక్ కార్ లాంచ్

కారులో 83.9 kWh కెపాసిటి గల బ్యాటరీని అందించారు.

ఇది ఫుల్ ఛార్జింగ్ తర్వాత 516 కిలోమీటర్ల రేంజ్ పొందుతుంది.

కేవలం 3.8 సెకన్లలో సున్నా నుంచి 100 కిలోమీటర్ల వరకు నడపవచ్చు

దీని గరిష్ట వేగం గంటకు 230 కిలోమీటర్లు.

i5 M60 xDrive ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ. 1.19 కోట్లు.