లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ జీవితంలో వివాదాలు
58 ఏళ్ల వయసులో మైక్ టైసన్ 27 ఏళ్ల యువకుడితో ఫైట్ చేశాడు.
జేక్ పాల్‌తో జరిగిన మ్యాచ్‌లో మైక్ టైసన్ కేవలం 6 పాయింట్లతో ఓడిపోయాడు.
తొలి రెండు రౌండ్లలో టైసన్ విజృభించినా జేక్ పాల్ కుర్ర స్పీడు ముందు వేగం కోల్పోయాడు.
ఓడిపోయినా బాక్సింగ్ లో మైక్ టైసన్ ఎప్పటికీ ది గ్రేట్ అనే చెప్పాలి. టైసన్ కెరీర్లో వివాదాలు చూస్తే..
టైసన్ వ్యక్తిగత జీవితంలో పెంపుడు జంతువుగా ఇంట్లో ఒక పులిని పెంచాడు.
1996లో సీనియర్ బాక్సర్ ఇవాండర్ హోలీఫీల్డ్ చెవిని కొరికేసి పోలీసులను సైతం చితక్కొట్టాడు.
2022లో విమాన ప్రయాణ సమయంలో తోటి ప్యాసింజర్ విసిగించాడని పిడి గుద్దులతో దాడి చేశాడు.