నెలలో రిలీజ్ కానున్న బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే
Vivo తన V30 సిరీస్‌కి మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనుంది.
50MP ప్రైమరీ కెమెరా ఇందులో చూడొచ్చు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500 mAh బ్యాటరీతో వస్తుంది.
సామ్సంగ్ ఎఫ్ సిరీస్‌ను తీసుకురావాలని భావిస్తోంది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందే కంపెనీ టీజ్ చేసింది.
ఫోన్ 5,000 mAh బ్యాటరీతో 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
iQoo శక్తివంతమైన చిప్సెట్తో iQOO Z9x ఫోన్‌ను చైనీస్ మార్కెట్లో విడుదల చేసింది.
గేమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని Infinix GT 20 Pro ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది.