బుద్ధ హ్యాండ్ ఫ్రూట్.. ఈ పండు నిజంగా ఓ అద్భుతం!
చాలా మందికి బుద్ధుని చేతి ఫలం ఉందని తెలియదు.. కానీ ఈ పండు చేసే మేలు అంతా ఇంతా కాదు..
ఇది ఇక సుగంధభరితమైన పండు. దీని చర్మం నిమ్మ, నారింజ తొక్కలను పోలి ఉంటుంది. ఇది కూడా ఒక సిట్రస్ పండు.
ఇది ఇక సుగంధభరితమైన పండు. దీని చర్మం నిమ్మ, నారింజ తొక్కలను పోలి ఉంటుంది. ఇది కూడా ఒక సిట్రస్ పండు.
ఈ పండులో విటమిన్ సి, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఇందులోని ఎక్స్‌పెకటెంట్ లక్షణాలు దగ్గు, కఫం, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది.
బుద్ధ హ్యాండ్ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
దీనిలో కొమారిన్, లమోనిన్, డయోస్మిన్ అనే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి నొప్పి నివారణ ఏజెంట్లుగా పనిచేస్తాయి.
కడుపు నొప్పి విరేచనలు, తిమ్మిరి, ఉబ్బరం, మలబద్ధకం వంటి వివిధ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
ఇది జీవణశైలి మార్పులకు ఒక మంచి ఎంపిక
దంచికొడుతున్న ఎండల్లో చర్మ సమస్యలు వేధిస్తున్నాయా?