త్వరలోనే రాబోతున్న క్యాషియో స్మార్ట్ రింగ్ వాచ్

CRW-001-1JR పేరుతో రాబోతున్న వాచ్ రింగ్

దీని ధర రూ.19,800 ఉండే అవకాశం

రెట్రో ఎల్ఈడి స్క్రీన్ తో రాబోతున్న రింగ్

డిస్ ప్లేలో ఫ్లాష్ అయ్యే అలారం

US size 10.5 పరిమాణం

మూడు ఫంక్షనల్ బటన్స్