సముద్రంలో సర్ఫింగ్ చేసే స్టార్ సెలెబ్రిటీలు వీరే..

బాలీవుడ్ నటి పరినీతి చోప్రా ఆస్ట్రేలియాలో సర్ఫింగ్ చేస్తూ ఇచ్చిన పోజులు

అవెంజర్స్ థార్ హీరో క్రిస్ హెమ్స్ వర్త్ ఖాళీగా ఉంటే చాలు సర్ఫింగ్ చేస్తుంటాడు.

కత్రినా కైఫ్.. సముద్రంలో సర్ఫింగ్ అంటే ఈ మల్లీశ్వరీ బ్యూటీ తెగ ఎంజాయ్ చేస్తుంది.

హాలీవుడ్ నటి కెమెరాన్ డియాజ్‌కు బికినీ సర్ఫింగ్ చేయడమంటే చాలా ఇష్టం.

బాలీవుడ్ మరో నటి లీసా హేడన్ సర్ఫింగ్ చేయడంలో మిగతా నటుల కంటే ముందుంటుంది.

లీసా ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో కూడా హాంగ్ కాంగ్ లో సర్ఫింగ్ చేసింది.