ఇండియా నుంచి తక్కువ ఖర్చుతో ఈ యూరోప్ దేశాలకు పర్యటించవచ్చు

ఆస్ట్రియా దేశంలో అందమైన పర్యతాలు, వియన్నా, సాల్జ్‌బర్గ్ లాంటి నగరాలు తక్కువ బడ్జెట్‌లో తిరిగేయవచ్చు.

పశ్చిమ యూరోప్ లో అతిపురాతనమైన దేశం బల్గేరియా. పర్యటించడానికి ఖర్చు తక్కువే.

జెక్ రిపబ్లిక్‌ దేశంలో ఫేమస్ నగరమైన ప్రేగ్ లో పురాతన కోటలు, భవనాలున్నాయి.

క్రోయెషియా, ఎస్టోనియా దేశాలు చాలా క్లీన్ గా ఉంటాయి. ఇక్కడ అన్నీ చీప్.

హంగేరి, రొమేనియా పొలాండ్, గ్రీస్ లాంటి దేశాల్లో సూపర్ విజువల్స్ ఉన్నాయి.