Flipkart సేల్ నుండి మీరు కొనుగోలు చేయగల  5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు చూడండి.

Realme C53 స్మార్ట్‌ఫోన్ఈ సేల్‌లో కేవలం రూ.9,499లకే కొనుగోలు చేయవచ్చు.

POCO M6 Pro 5Gని ఈ సేల్‌లో మీరు కేవలం రూ.9,999కే కొనుగోలు చేయవచ్చు.

Redmi note 12 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 9,499కి లభిస్తుంది.

Infinix Smart 8 స్మార్ట్‌ఫోన్ ఫోన్  8 GB RAM + 128 GB RAM వేరియంట్‌ల ధర రూ. 7,999లకు పొందొచ్చు.

Motorola G32 ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.9,999కి అందుబాటులో ఉంది.