క్రిస్మస్ పండుగ కోసం తక్కువ బడ్జెట్ కానుకలు ఇవే
సెంటెడ్ క్యాండిల్.. సువాసన వెద జల్లే ఈ క్యాండిల్స్‌తో వెచ్చని విశ్రాంత అనుభూతి పొందొచ్చు.
కాంపాక్ట్ నోట్‌బుక్స్.. మంచి స్టైల్ గా ఉండే ఈ నోట్ బుక్స్ కానుకలుగా ఇవ్వడానికి ఉపయోగపడతాయి.
కోజీ సాక్స్.. క్రిస్మస్ సమయంలో చలికాలం ఉండడంతో పాదాలకు వెచ్చదనం కోసం ఉపయోగపడతాయి.
చాక్లెట్ హాంపర్స్.. మంచి రుచికరమైన చాకెట్ల్స్.. గిఫ్ట్ ప్యాక్ చేసి బహుకరించండి.
డెస్క్ యాక్సెసరీస్.. విద్యార్థులకు, ఆఫీసు కోసం ఉపయోగపడే డెస్క్ యాక్సెసరీస్ కూడా మంచి ఐడియా.
ఆరోగ్యం కోసం వాటర్ బాటిల్, మధురాను భూతి కోసం ఫొటో ఫ్రేమ్స్ భలేగా ఉంటాయి.