ఇండియాలోని ఈ ప్రదేశాల్లో క్రిస్మస్ పండుగ వేడుకలు సూపర్

గోవా.. బీచ్ పార్టీలు, క్రిస్మస్ విందుభోజనాలతో ఇక్కడ మిడ్ నైట్ మాస్ సెలెబ్రేషన్స్ ఉంటాయి.

మనాలి.. హిమాలయాలకు సమీపంగా మంచుప్రాంతాల్లో స్కీయింగ్ చేస్తూ.. బోన్‌ఫైర్ వాతావరణంలో పండుగ సూపర్.

కేరళ.. అద్భుతమైన జలపాతాలు, ప్రకృతి పచ్చదనంతో పాటు మలయాళ సంప్రదాయం క్రిస్మస్ వేడుకలకు అదనం.

పాండిచ్చేరి.. ఫ్రెంచ్ సంస్కృతి ఉట్టిపడే వాతావరణంలో క్రిస్మస్ వేడుకలు ప్రశాంతంగా సాగుతాయి.

కోల్‌కతా.. నగరంలోని పార్క్ స్ట్రీట్ లో క్రిస్మస్ వేడుకలు స్పార్క్లింగ్ లైట్స్, మ్యూజిక్ విందు భోజనం సూపర్‌గా ఉంటాయి.