దాల్చిన చెక్క నీరు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

దాల్చిన చెక్కలో ఉండే గుణాలు ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి.

 దాల్చిన చెక్క నీరు బరువు తగ్గడంలో ఉపయోగపడతాయి

టైప్- 2 డయాబెటిస్ తగ్గించడంలో కూడా ఈ డ్రింక్ ఉపయోగపడుతుంది.

జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో కూడా దాల్చిన చెక్క నీరు ఉపయోగపడుతుంది.

రోగ నిరోధక శక్తి పెంచడంలో కూడా దాల్చిన చెక్క నీరు ఉపయోగపడుతుంది.