ప్రపంచంలో పరిశుభ్రంగా ఉండే దేశాలివే..
కాలుష్యం లేని వాతావరణాన్ని పోల్చే ఎన్విరాన్మెంట్ పర్ఫామెన్స్ ఇండెక్స్ (ఇపిఐ) ప్రకారం ఈ జాబితా ఉంది.
ప్రపంచంలో నెంబర్ వన్ పరిశుభ్ర దేశం డెన్మార్క్. దీని ఇపిఐ స్కోర్ 77.9.
యునైటెడ్ కింగ్‌డం.. ఈ దేశం ఇపిఐ స్కోర్ 77.7
నీరు, గాలి కలుషితం కాకుండా పారిశుధ్యం కచ్చితంగా పాటిస్తూ ఫిన్లాండ్ 3వ స్థానంలో ఉంది.
మాల్టా దేశం నాలుగో స్థానంలో ఉంది.
నార్డిక్ కంట్రీ స్వీడెన్ ఇపిఐ స్కోర్ 72.7. అయిదవ స్థానంలో ఉంది.
కేవలం 6.4 లక్షల మంది జనాభా ఉన్న చిన్న దేశం లక్సెం బర్గ్ ఆరవ స్థానంలో ఉంది.