కొబ్బరి నూనెలో ఆరోగ్యకరమైన ఓమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.

Fill in some text

 కొబ్బరి నూనెలో ఉండే విటమిన్ ఇ జుట్టుకు లోపలి నుండి పోషణను అందిస్తుంది.

జుట్టుకు కొబ్బరి నూనె అప్లై చేస్తే జుట్టు బలంగా తయారవుతుంది.

చలికాలంలో జుట్టు తేమగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం కొబ్బరి నూనెను వాడాలి.

జుట్టుకు కొబ్బరి నూనె వాడటం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. ఇందులో జుట్టుకు కావాల్సిన పోషకాలు  ఉంటాయి.

చలికాలంలో జుట్టుకు కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల జుట్టు మృదువుగా మారుతుంది.

అంతే కాకుండా తలపై ఉండే చుండ్రు కూడా తొలగిపోవడానికి కొబ్బరి నూనె బాగా ఉపయోగపడుతుంది.

కొబ్బరి నూనెలోని గుణాలు అలర్జీలు రాకుండా చేస్తాయి.