ప్రపంచంలో వజ్రాల గనులు ఉన్న దేశాలు ఇవే..
డైమండ్స్ ఉత్పత్తిలో రష్యా టాప్ 1. అత్యంత భారీ వజ్రాలు ఇక్కడి గనుల్లో లభిస్తాయి.
రెండో స్థానంలో దక్షిణాఫ్రికా దేశం బొత్సవానా ఉంది.
మూడో స్థానంలో ఉన్న కెనాడాలో దియావిక్, ఎకాటీ లాంటి పెద్ద గనులున్నాయి.
ఆఫ్రికా దేశం కాంగో నాలుగో స్థానంలో ఉంది.
అంగోలా, జింబాబ్వే దేశాలు 5,6 స్థానాల్లో ఉన్నాయి.
నమిబియా, లిసోతో, సియెరా లియోన్ దేశాల్లో కూడా చిన్న సైజు వజ్రాల గనులున్నాయి