అత్యంత ఎక్కువ పనిగంటలు ఉన్న దేశాలు ఇవే..
వారానికి 90 గంటలు పనిచేయాలని ఇటీవల ఎల్ అండ్ టి చైర్మెన్ అన్నారు. ఈ నేపథ్యంలో
ప్రపంచంలో ఉద్యోగులచేత ఎక్కువ పనిచేయిస్తున్న దేశం భూటాన్. ఇక్కడ సంస్థల్లో వారాని 54.4 పనిగంటలు.
రెండో స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది. ఈ దేశంలో ఉద్యోగులు వారాని 50.9 గంటలు పనిచేయాలి.
లిసోథో దేశంలో ఉద్యోగులు ఒక వారంలో 50.4 గంటలు పనిచేస్తున్నారు.
నాలుగో స్థానంలో ఉన్న కాంగో దేశంలో వారానికి 48.6 పని గంటలు.
కతార్ దేశంలో వారానికి 48 పనిగంటలు.
లైబీరియాలో కంపెనీలు తమ ఉద్యోగుల చేత ఒక్క వారంలో 47.7 గంటల పనిచేయిస్తున్నారు.
ఈ జాబితాలో ఇండియా 13వ స్థానంలో ఉంది. మన దేశంలో సగటున ఉద్యోగులు 46.7 గంటలు పనిచేస్తున్నారు.