ప్రపంచంలోని క్యూట్‌గా ఉండే జంతువులు ఇవే..
ఏనుగు పిల్లలు చాలా ముద్దుగా ఉంటాయని ప్రపంచంలో ఎక్కవ మంది అభిప్రాయం.
వీటి తరువాత రెడ్ పాండా పిల్లలు రెండో స్థానంలో ఉన్నాయి.
మూడో స్థానంలో బాతు పిల్లలున్నాయి.
మంచు ప్రదేశాల్లో నివసించే పోలార్ బేర్ పిల్లలు క్యూట్నెస్లో 4వ స్థానంలో ఉన్నాయి.
స్విస్ మౌంటెయిన్ పప్పీలు కూడా చాలా క్యూట్ గా ఉంటాయి