పంటల్లో  ఎన్ని రకాలుంటాయో తెలుసా..?

 పంటల్లో 3 రకాలు  -  ఖరీఫ్, రబీ, జైద్

ఖరీఫ్ పంటకు మరో పేరు     వానాకాలం పంట

        ఖరీఫ్ పంటలు  - జూన్ నుండి సెప్టెంబర్ వరకు

             రబీ పంటలు  - నవంబర్‌ నుండి ఏప్రిల్ వరకు

జైద్ పంటలు - మార్చి నుంచి జులై వరకు

ఖరీఫ్‌లో పండే పంటలు - వరి, మొక్కజొన్న, పత్తి..

రబీలో పండే పంటలు - గోధుమ, ఆవాలు, పచ్చి బఠానీలు..

జైద్‌లో పండే పంటలు - గుమ్మడికాయ, దోసకాయ..