'డిజియాత్ర' ఎఫ్‌ఆర్‌టీతో విమానాశ్రయాల్లో నో చెకింగ్

ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ టెక్నాలజీతో రూపొందించిన 'డిజియాత్ర' సేవలు

అంతర్జాతీయంగా డిజియాత్రను విస్తరించేందుకు సన్నాహాలు

ఆధార్‌, సెల్పీతో ప్రయాణికుల వివరాలు భద్రపరిచే ఎఫ్‌ఆర్‌టీ

6

ఫేస్ ను సెకన్లలో స్కాన్ చేసి తెరుచుకునే గేట్లు

డాక్యుమెంట్స్ ను ఫిజికల్గా తనిఖీ చేయటానికి నో ఛాన్స్

ఇప్పటికే హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, దిల్లీ, కోల్‌కతా ఎయిర్ పోర్ట్స్ లో సేవలు

2025 జూన్‌ నుంచి అంతర్జాతీయంగా అందుబాటులోకి వచ్చే అవకాశం