Hydra నగరంలో ప్రస్తుతం సంచలన సృష్టిస్తోంది
హైడ్రా కూల్చివేతలు ప్రారంభమైనప్పటి నుంచి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
హైడ్రా పూర్తి పేరు.. Hyderabad Disaster Response and Assets Monitoring and Protection
Hydra కు కమిషనర్ గా ఏవీ రంగనాథ్ వ్యవహరిస్తున్నారు.
ఆక్రమణకు గురైన చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను కాపాడటం హైడ్రా ఉద్దేశం
జూన్ 27 నుంచి కూల్చివేతలు ప్రారంభించింది హైడ్రా.
సెప్టెంబర్ 11 వరకు నగరంలోని 23 ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేసింది.
సెప్టెంబర్ 11 వరకు 262 అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.
సెప్టెంబర్ 11 వరకు 111.72 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమదారుల చెర నుంచి హైడ్రా స్వాధీనం చేసుకుంది.