టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆస్తుల విలువ తెలిస్తే షాకవుతారు!
గౌతమ్ గంభీర్ ఆస్తుల విలువ రూ. 265 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు
గౌతమ్ గంభీర్ కు ఢిల్లీలో రూ. 15 కోట్ల విలువ చేసే ఇల్లు ఉందంటా.
గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ పేరుతో ఢిల్లీలో ఒక ఛారిటీ సంస్థను నడుపుతున్నాడు
అక్కడ అనాథ పిల్లలను చేరదీస్తున్నాడు
అదేవిధంగా పేదపిల్లల ఆకలి తీరుస్తున్నాడు
యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు నేర్పిస్తున్నాడు
భగత్ సింగ్ జన లైబ్రరీని కూడా ఏర్పాటు చేశాడు
అందులో ఉచితంగానే డిజిటల్ లైబ్రరీ సేవలు అందిస్తున్నాడు
కోవిడ్ సమయంలో ఎంతోమందిని గంభీర్ ఆదుకున్నాడు
ఉచితంగా వ్యాక్సిన్లు, మందులు అందజేశాడు
బహుశా టీమిండియా హెడ్ కోచ్ గా చేసి, ఆ వచ్చే డబ్బులతో ఫౌండేషన్ ను మరింత బలోపేతం చేయొచ్చని అంటున్నారు.