ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు వీరే..
1. భద్రాచలం ఎమ్మెల్యే - తెల్లం వెంకట్రావ్
2. ఖైరతాబాద్ ఎమ్మెల్యే - దానం నాగేందర్
3. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే - కడియం శ్రీహరి
4. బాన్సువాడ ఎమ్మెల్యే - పోచారం శ్రీనివాసరెడ్డి
5. జగిత్యాల ఎమ్మెల్యే - సంజయ్ కుమార్
6. చేవెళ్ల ఎమ్మెల్యే - కాలె యాదయ్య
7. గద్వాల ఎమ్మెల్యే - బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
8. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే - ప్రకాశ్ గౌడ్
9. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే - అరికెపూడి గాంధీ
10. పటాన్ చెరు ఎమ్మెల్యే - గూడెం మహిపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరుతారని టాక్.