ఒక ఎకరం భూమి అంటే 40 గుంటలు
ఒక గుంట అంటే 121 గజాలు
ఒక గజం అంటే 3 అడుగులు
ఒక గజం 9 చదరపు అడుగులు
ఒక అడుగు - 12 ఇంచులు
ఒక ఇంచు - 2.54 సెంటీ మీటర్లు
ఒక ఎకరం - 100 సెంట్లు
ఒక సెంటు - 48.4 చదరపు గజాలు
ఒక హెక్టార్ - 2.47 ఎకరాలు