పసుపు పుచ్చకాయ.. ఆఫ్రికాకు చెందిన వాటర్ మిలన్ జాతి

'లైకోపీన్' పదార్ధం లేకపోవడంతో పసుపు రంగులో కనిపిస్తుంది.

ఎరుపు కంటే పసుపు పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు

ఈ పుచ్చకాయలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండడంతో కళ్లకు మంచిది

ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో గుండెకు మేలు

విటమిన్ B6 పుష్కలం, యాంటీబాడీస్ ఉత్పత్తికి సహాయం, రోగనిరోధక శక్తి పెరుగుదల

పసుపు పుచ్చకాయ హైడ్రేట్‌గా ఉంచడంతో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవు

పసుపు పుచ్చకాయలో ఉండే కెరోటినాయిడ్లు క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి