పైనాపిల్‌లో విటమిన్ సి, బి6, మెగ్నీషియం, రాగి, ఐరన్‌తో పాటు అనేక పోషకాలు ఉంటాయి.

పైనాపిల్‌లో ఉండే పోషకాలు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి.

 మరి పైనాపిల్ ఒక వారం పాటు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పైనాపిల్‌లో  ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు  కీళ్ల నొప్పులు తగ్గించడంలో ఉపయోగపడతాయి.

పైనాపిల్ లో కాల్షియం ఉండటం  వల్ల ఎముకలు కూడా బలంగా ఉంటాయి.

పైనాపిల్‌లోని పోటాషియం గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది

బరువు తగ్గాలని అనుకునే వారు పైనాపిల్ తినడం మంచిది.

 రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు వారం రోజులు పైనాపిల్ తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.