రాత్రి పడుకునే ముందు ఒక్కగ్లాసు వేడినీరు.. అద్భుతమైన ఫలితాలు
రాత్రి పడుకునే ముందు వేడి నీటిని తాగితే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.
రక్త ప్రసరణ మెరుగవుతుంది.
చెమటను కలిగిస్తుంది. తద్వారా శరీరంపై పేరుకున్న మృతకణాలు తొలగుతాయి.
శరీరంలో పేరుకున్న మురికిని బయటకు పంపుతుంది.
మలబద్ధకం, ఇతర కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యలను నివారిస్తుంది.
శరీర బరువును తగ్గించడంలో వేడినీరు సహాయపడుతుంది.