ఎండలు మండుతున్నాయని... చల్లని బీర్లు తాగుతున్నారా?

ఎండలు మండుతున్నాయని చాలా మంది బీర్లు తాగుతుంటారు. బీర్లు తాగడం వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

బీర్లు తాగడం వల్ల బరువు పెరుగుతారు, తదితర సమస్యలు కూడా వస్తాయంటున్నారు.

బీర్లు తాగడం వల్ల బరువు పెరుగుతారు, తదితర సమస్యలు కూడా వస్తాయంటున్నారు.

అయితే ఎక్కువగా బీరు తాగడం వల్ల కాలేయం చెడి పోవడానికి కారణమవుతుంది.

రోజూ తాగడం వల్ల హృదయ సంబంధిత వ్యాధులు వస్తాయని అంటున్నారు.

నిత్యం తాగితే కంటి నిండా నిద్ర కరవవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

దీనికి బదులుగా స్పోర్ట్స్ డ్రింక్‌లు మెరుగైనవి అంటున్నారు.

వేసవిలో శరీరానికి తగినంతగా నీరు అందించడానికి బీరు కంటే నీరు ఎక్కువగా తాగాలి.