ఉరుకులు పరుగుల జీవితాల్లో తినడానికి కూడా సమయం లేకుండా పోతుంది

నిరంతరం ఆఫీసు పనుల్లో బిజీగా ఉండేవారు గబగబా తినేస్తుంటారు

ఇలా తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి

రోజు మనం తీసుకునే ఆహారం సగం నోటిలోనే జీర్ణం అయ్యేలా బాగా నమిలి తినాలి

గబగబా ఆహారాన్ని మింగేయడం వల్ల కడుపుబ్బరం, మంట, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి

ఆహారం తీసుకునే సమయంలో ప్రశాంతంగా, నమిలి మింగడం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది