రోజూ గ్రీన్ యాపిల్ తినడంతో అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చు.
గ్రీన్ యాపిల్స్.. మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది.
పెక్టిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ప్రేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న యాపిల్స్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి.
యాపిల్స్‌లో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉన్నాయి.
శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, రోగనిరోధక పనితీరును పెంచడంలో సహాయపడతాయి.
గ్రీన్ యాపిల్స్‌లోని అధిక ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది
గ్రీన్ యాపిల్స్ తినడంతో మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.
గ్రీన్ యాపిల్స్‌లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
గ్రీన్ యాపిల్స్ .. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
గ్రీన్ యాపిల్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.