చాలా మంది మాంసాహారాన్ని ఇష్టంగా ఎక్కువగా తింటుంటారు

ఎక్కువగా తినడం వల్ల పెద్ద ప్రేగు జీర్ణ వ్యవస్థలో అవయవాలు ప్రభావితం అవుతాయి

పోషకాల శోషణ, కడుపులోంచి వ్యర్థాలను తొలగించడం వంటి పనులకు అంతరాయం కలుగుతుంది 

నాన్ వెజ్ ఎక్కువగా తింటే కొలొరెక్టల్ క్యాన్సర్ బారిన పడుతారట

మాంసాహారం, మద్యం, పొగాకు తీసుకోవడం దీనికి ముఖ్యకారణం అని నిపుణులు అంటున్నారు

ఈ క్యాన్సర్ బారిన పడిన వారికి మలంలో రక్తం, విరేచనాలు, మలబద్ధకం, కడుపునొప్పి, అలసట, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి