చాలామందికి పాదాల అడుగు భాగంలో పగుళ్లు వస్తుంటాయి

పగుళ్ల వల్ల చాలా బాధపడుతుంటారు

ఇంటి చిట్కాలతో పాదాల్లో పగుళ్ల రాకుండా నిరోధించవచ్చు

పైనాపిల్ గుజ్జును పాదాలపై రాయాలి

తద్వారా పాదాల పగుళ్లు తగ్గుతాయి. అంతేకాదు అక్కడి చర్మం కూడా మృదువుగా మారుతుంది

పాదాలకు ప్రతిరోజూ మర్థన చేసుకోవాలి

దీని వల్ల కూడా పగుళ్లు రాకుండా అడ్డుకుంటుంది

చల్లటి నీరు నింపిన బకెట్‌లో ప్రతిరోజూ పావుగంట పాటు పాదాలను ఉంచాలి

ఇలా కూడా పగుళ్లు రాకుండా నివారించొచ్చు