ఒక వ్యక్తి తాను ఏదైనా సాధించాలని కలలు కంటుంటారు

ఏ వ్యక్తైనా సక్సెస్ కావాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే విజయం మీ సొంతమవుతుంది

ఈ టిప్స్ ఎవరో చెప్పలేదు.. ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ చెప్పిన టిప్స్

మొదటగా మిమ్మల్ని విమర్శిస్తున్న వాళ్లను ఫాలో అవ్వండి

ఇతరులు ఎంజాయ్ చేస్తున్న సమయంలో మీరు నేర్చుకోండి

ఇతరులు తమ సమయాన్ని కానీ, ఇంకేదైనా వృథా చేస్తుంటే మీరు సేవ్ చేసేందుకు ప్రయత్నించండి

ఇతరులను మీరు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లండి

అంతా నిద్రిస్తున్న సమయంలో మీరు చదువుకోండి

ఇతరులు కలలు కంటున్న సమయంలో మీరు పని చేయండి