సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొనాలంటే ఈ టిప్స్ తప్పనిసరి
ఫోన్ పరిస్థితి, పనితీరు, బ్యాటరీ సామర్థ్యాలను అంచనా వేయాలి
ఫోన్ కండీషన్ చెక్ చేయాలి
బ్యాటరీ లైఫ్ ను చెక్ చేయాలి
ఫోన్ మోడల్ మార్కెట్ విలువను గమనించాలి
యాప్స్ రన్ చేయాలి. ఇంటర్నెట్‌ని బ్రౌజ్ చేయాలి
నెట్‌వర్క్ ప్రొవైడర్‌తో అనుకూలంగా ఉందో లేదో చెక్ చేయాలి
IMEI నంబర్‌ను నిర్ధారించటం తప్పనిసరి