బిపి కంట్రోల్‌లో పెట్టుకునేందుకు ఈ వ్యాయమాలు చేయండి

రోజూ 30 నిమిషాలు వాకింగ్ చేస్తే.. బిపి, గుండె సమస్యలు ఉన్నవారికి మంచింది

నిత్యం సైకిల్ నడిపితే హైబిపి కంట్రోల్ లో ఉంటుంది. గుండెకు బలం కూడా.

స్విమ్మింగ్.. ఈత కొట్టడం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ మెరుగపడి బిపి కంట్రోల్‌లో ఉంటుంది.

యోగా.. శ్వాస లోపలి పీలుస్తూ.. చిన్నపాటి కదలికలతో యోగా చేస్తుంటే.. ఒత్తిడి తగ్గి బిపి నార్మల్ స్థాయిలో ఉంటుంది.

వెయిట్ లిఫ్టింగ్.. వారానికి మూడు రోజులు లైట్ వెయిట్ లిఫ్లింట్ చేస్తే గుండెకు ఆరోగ్యం.