జాపత్రి పేరుతో పిలువబడే జాజికాయ విత్తనం వంటల్లో మసాలాగా ఉపయోగిస్తారు

జాపత్రి వల్ల ఆరోగ్యానికి పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి.

రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది

జీర్ణక్రియ సమస్యలను నివారిస్తుంది

కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది

కీళ్ల నొప్పులకు మంచి ఉపశమనం

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

గుండె సమస్యలను తొలగిస్తుంది

ప్రేగులో మంటను తగ్గిస్తుంది

రోగనిరోధక శక్తిని పెంచుతుంది