ఈ దేశాల్లో ప్రజలు అంటే ఫాస్ట్ ఫుడ్ పడి చస్తారు..
అమెరికాలో ఫాస్ట్ ఫుడ్ తినేవారు అత్యధికంగా సంవత్సరానికి 160 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు.
యుకె దేశం 46,200 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లతో రెండో స్థానంలో ఉంది. ఫ్రాన్స్ సగం జనాభా ప్రతిరోజు ఇదే తింటోంది.
చైనాలో ఏకంగా 97 శాతం ప్రజలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు. 41 శాతం మంది వారానికోసారి ఆరగిస్తున్నారు.
స్విడెన్, ఆస్ట్రియా, మెక్సికో దేశాలు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
సౌత్ కొరియాలో అయితే ఫాస్ట్ ఫుడ్ లోకల్ ఫ్లేవర్స్ సూపర్ గా ఉంటాయి.
ఈ జాబితాలో ఇండియా 13వ స్థానంలో ఉంది.