నీరు, గాలి, భూమిపై వేగంగా ప్రయాణించే జంతువులు ఇవే..

భూమిపై అత్యంత వేగంగా పరుగెత్తే జీవి.. చీతా. గంటకు 105 కిమీ ప్రయాణిస్తుంది.

పెరిగ్రిన్ ఫాల్కన్.. గాల్లో గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది.

ఆకాశంలో భారీ ఎత్తువరకు వెళ్లి ఒక్కసారిగా రాకెట్ వేగంతో వేటాడుతుంది.. ఈ చిన్న గద్ద.

బ్లాక్ మార్లిన్ చేప.. గంటలకు 125 కిమీ నీటిలో సూపర్‌ఫాస్ట్‌గా ఈదుతుంది.