షావోమీ రెడ్ మి 13C ఫీచర్స్

కొత్తఫోన్ కొనాలనుకునేవారికి  గుడ్ న్యూస్

తాజాగా మార్కెట్లో విడుదలైన షావోమీ సబ్ బ్రాండ్ రెడ్ మి 13C 4G స్మార్ట్ మొబైల్

రెడ్ మీ 12C కి అప్ గ్రేడ్ వెర్షన్ గా వచ్చిన 13C సిరీస్

రెడ్ మి 13C 4G స్మార్ట్ మొబైల్ చూసేందుకు పోకో సీ65 లా కనిపిస్తుంది

రెడ్ మి 13C 4G మొబైల్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ప్యానెల్, 450నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, వాటర్ డ్రాప్ నాచ్‌,  6.74-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే కలిగి ఉంది.

హుడ్ కింద రెడ్ మి 13సీ మీడియాటెక్ హెలియా జీ85 ఎస్ఓసీ, మాలి జీ52 జీపీయూ ద్వారా పవర్ అందిస్తుంది

ర్యామ్.. ఈ ఫోన్ 4జీబీ/ 6జీబీ/ 8జీబీ ర్యామ్, 128జీబీ/256జీబీ స్టోరేజ్‌ని కలిగి ఉంది. 256 జీబీ స్టోరేజ్ వరకూ మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ఉంటుంది.

ఈ ఆండ్రాయిడ్ వెర్షన్ ఎంఐయూఐ 14పై రన్ అవుతుంది. అలాగే 18 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ 5000 ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది.

డ్యూయల్-సిమ్, 4జీ, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్/ఏసీ, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, (GLONASS), గెలీలియో ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.

50ఎంపీ ప్రైమరీ షూటర్, 2ఎంపీ మాక్రో లెన్స్‌తో పాటు ఎల్ఈడీ ఫ్లాష్‌తో వస్తుంది. ఫ్రంట్ 8 ఎంపీ కెమెరా ఇచ్చింది.

భారత్ లో కొత్త రెడ్‌మి 13సీ మోడల్ 4జీ ర్యామ్ వేరియంట్  రూ.10,200కు లభిస్తుంది.