ఔషధ గుణాలున్న సొంపు గింజలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
సొంపు గింజల్లో పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
కడుపులో ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలుంటే సొంపు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
ఇందులోని యాంటి ఇన్‌ఫ్లమేటరీ గుణాలు త్వరగా ఉపశమనాన్ని అందిస్తాయి.
సొంపులోని మంచి బ్యాక్టిరీయా పొట్ట పేగుల్లో జీర్ణశక్తిని పెంచుతాయి.
జలుబు, దగ్గు, శ్వాస కోశ సమస్యలకు సొంపు నీటిలో కలిపి తాగితే ఉపశమనం లభిస్తుంది.
ఆస్థమా ఉన్నవారు సొంపుని తప్పకుండా తీసుకుంటూ ఉండాలి.
సొంపులోని పొటాషియం ఉప్పు తినడం పెరిగే రక్తపోటుని నియంత్రించి గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది.
ఇందులోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
సొంపులో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది .
తక్కువ కెలోరీలు ఉండడంతో సొంపు తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు.
ఇందులో ఫైటోఈస్ట్రోజెన్స్ మహిళలకు నెలవారీ సమయంలో ఉపశమనం కలిగిస్తాయి.
కళ్లు, చర్మం ఆరోగ్యం కోసం సొంపులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు తోడ్పడతాయి.
వేసవి వచ్చేసిందని పుచ్చకాయను తింటున్నారా..?