సీజన్ల వారిగా పిల్లలు కొన్ని రోగాల బారిన పడుతుంటారు.

క్యారెట్ జ్యూస్.. పిల్లలలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

స్ట్రాబెర్రీ జ్యూస్.. పిల్లల్ని బలంగా, చురుకుగా ఉంచుతుంది.

కివీ జ్యూస్.. శారీరక దృఢత్వాన్ని పెంచుతుంది.

బీట్ రూట్ - క్యారెట్ లను పిల్లలు పెద్దగా ఇష్టపడరు. కానీ.. ఇవే సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

యాపిల్ జ్యూస్.. అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

నారింజ- క్యారెట్ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

పిల్లలకు అవసరమైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటివి వీటి ద్వారానే లభ్యమవుతాయి.